Hyderabad: Holi Celebrations At Peoples Plaza| Playing And Dancing, DJ

2022-03-20 29

Holi 2022: Holi Celebrations held in Hyderabad at People Plaza, Necklace Road in a full swing with DJ sounds.

#HoliCelebrations
#Hyderabad
#NecklaceRoad
#COVID4thWave
#PeoplePlaza
#హొలీ

హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. నెక్లెస్ రోడ్ లో జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. జాగ్రత్తల నడుమ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజే సౌండ్స్ తో అబ్బాయిలు అమ్మాయిల ఆటపాటలతో గ్రౌండ్ అంతా మారుమోగిపోయింది